Bodhan | ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి.

Bodhan | ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి.

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. ఈ రోజు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, అదనపు రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. సమావేశ మందిరoలో మాస్టర్ ట్రయినర్ లతో శిక్షణ ఇచ్చారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా సమర్థ వంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మున్సిపల్ కమిషనర్ యాదవ్ కృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply