PM | ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

PM | ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

PM | వెబ్ డెస్క్, ఆంధ్రప్ర‌భ : మహారాష్ట్రలో విమానం కుప్పకూలిన ఘటనలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతిచెందారు. డిప్యూటీ సీఎం మృతిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతికి గురయ్యారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో మోడీ, అమిత్‌ షా మాట్లాడారు. ఘటన వివరాలు తెలుసుకున్నారు. అజిత్‌ మృతికి సంతాపం తెలిపారు. ఆయన ప్రజానాయకుడని కొనియాడారు.

Leave a Reply