Chief Minister | జ్యూరిక్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

Chief Minister | జ్యూరిక్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
Chief Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిక్ చేరుకున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు జ్యూరిక్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ చంద్రబాబుకు స్వాగతం పలికారు. అలాగే జ్యూరిక్ విమానాశ్రయంలో సీఎంకు తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు.
