Treasury | ఆలయ శాశ్వత నిధికి విరాళం

Treasury | ఆలయ శాశ్వత నిధికి విరాళం

Treasury | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలం నేరడ గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయ శాశ్వత నిధికి భారతీయ జనతా పార్టీ నాయకుడు శంకరాచారి 50 వేల రూపాయలను ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా శంకరాచారి మాట్లాడుతూ… గ్రామ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరారు.

అనంతరం ప్రతి ఒకరిలో ఆధ్యాత్మికం వైపు అడుగు వేయాలని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని అన్నారు. అనంతరం దంపతులను ఆలయ కమిటీ సన్మానించింది. ఈ కార్యక్రమంలోపాపని జనార్దన్, పిల్లలమర్రి లక్ష్మయ్య, ముషo శ్రీనివాస్, చెరుపెల్లి గోవర్ధన్, గుర్రం బిక్షము, చెరూపెల్లి శ్రీనివాసులు, ప్రిన్స్ రమేష్ , శ్రీరామోజు నరేష్, ఐతరాజు రమేష్, కల్లూరి కిషోర్, వేణు, దామోదర్, మిర్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Treasury |