సీఎం రేవంత్‌రెడ్డికి వరంగల్ పోలీస్ కమిషనర్.. Sowjanya Anneboina August 16, 2026 prabhanews.com వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : పరకాల పర్యటన సందర్భంగా ఆదివారం సాయంత్రం హెలికాప్టర్లో పరకాల జూనియర్ కళాశాల మైదానానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.