Tweeter | ఆరోపణలపై విజయ్ ఘాటు సమాధానం
Tweeter | ఆరోపణలపై విజయ్ ఘాటు సమాధానం
Tweeter | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డీఎంకే తమపై అనవసర ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని సీఎం విజయ్ మండిపడ్డారు. డీఎంకే ఆరోపణలను పట్టించుకోబోమని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని తెలిపారు.
సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చట్టాలను సమర్థంగా అమలు చేయడమే తమ సంకల్పమన్నారు. సామాజిక న్యాయ సాధనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం విజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ట్వీట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
