ఘనంగా తుంగభాలు జన్మదిన వేడుకలు..

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన టిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ తుంగ బాలు జన్మదినాన్ని పురస్కరించుకొని యాదగిరిగుట్టలో మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య మరియు పట్టణ అధ్యక్షులు పాపట్ల నరహరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకటరామిరెడ్డి రఘునాథపురం గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ మండల యువజన నాయకులు గుణగంటి సైదులు సారాశి రాజేష్ కొన్యాల నరసింహ రెడ్డి అంకం నరసింహ గంజి పాండు సిద్ధులు కటకం వెంకటేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply