TG | కాంగ్రెస్ గూండాల దాడి అనైతిక చర్య…

TG | కాంగ్రెస్ గూండాల దాడి అనైతిక చర్య…
TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాల దాడి అనైతిక చర్య… మాజీమంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్
అధికారంలో ఉన్నామనే అహంకారం తో ఇలాంటి దాడులకు పాల్పడటం దుర్మార్గం
ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది
హామీల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు
దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలి
