ప్రభుత్వ పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మెంబెర్ కి సన్మానం

ప్రభుత్వ పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మెంబెర్ కి సన్మానం
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామా పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ సభ్యునిగా నియమింపబడిన బాస వేణుగోపాల్ యాదవ్ ని బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్,అడ్వకేట్ సుంకరి విజయ్ కుమార్,కార్యదర్శి నవీన్ గౌడ్,వార్డ్ సభ్యులు కొమ్ముల సంతోష్ ,దాసరిరాకేష్ ,అనిల్,అజయ్,రవి సంతోష్,ఫీల్డ్ అసిస్టెంట్ అశ్వపతి ,కరోబర్ బాజీసబ్, తదితరులు పాల్గొన్నారు.
