బీజేపీ జనాగ్రహ సభను విజయవంతం చేయండి

బీజేపీ జనాగ్రహ సభను విజయవంతం చేయండి

చెన్నూర్ ఆంధ్రప్రభ : ఈనెల 10 వేరే బ్రాండ్ హైదరాబాదులో నిర్వహించే జన ఆగ్రహ సభను విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, చెన్నూరు పట్టణంలో గోడ రాతలు రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభలో కార్మిక కర్షక వ్యాపారాలు యువకులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

కాంగ్రెస్ మూసుకుసపూరిత వాగ్దానాల వల్ల మహిళలు రైతులు యువతి యువకులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అందక ఆగ్రహంతో ఉన్నారని ఈ సభలో పాల్గొని రాష్ట్ర ప్రజలు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పట్టణ అధ్యక్షులు తుమ్మ శ్రీపాల్ , కొత్తూరు దుర్గాప్రసాద్, అవిరచెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర్ గౌడ్, చెన్నూరు పట్టణంలో గోడ రాతలు రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడవసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభలో కార్మిక కర్షక వ్యాపారాలు యువకులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

కాంగ్రెస్ మూసుకుసపూరిత వాగ్దానాల వల్ల మహిళలు రైతులు యువతి యువకులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అందక ఆగ్రహంతో ఉన్నారని ఈ సభలో పాల్గొని రాష్ట్ర ప్రజలు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు పట్టణ అధ్యక్షులు తుమ్మ శ్రీపాల్ ఉపాధ్యక్షులు కొత్తూరు దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.

Leave a Reply