TDP | అభినందనలు అధ్యక్షా..

TDP | అభినందనలు అధ్యక్షా..
- జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే మాధవి
TDP | గుంటూరు, ఆంధ్రప్రభ : పార్టీ జిల్లా బాధ్యతలు మోసే అరుదైన అదృష్టం దొరికింది.. అభినందనలు అండి.. అంటూ టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావును గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మాణిక్యరావు నివాసానికి ఎమ్మెల్యే వెళ్లారు. ఈ సందర్భంగా మాణిక్యరావును టీటీడీ దుశ్యాలువాతో సత్కరించి, మొక్కను బహూకరించారు. పార్టీని సంస్థాగత ఎన్నికల్లో నూరు శాతం స్ట్రైక్ రేట్ ఉండేలా గెలిపించుకోవాలని.. అందుకోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని మాణిక్యరావు అన్నారు.
