రాష్ట్ర పోలీసు కంప్లైంట్ అథారిటీ మెంబర్ వెంకటేశ్వర్లుకు సన్మానం

మోత్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ సమాచార కమిషనర్ డా వర్రే వెంకటేశ్వర్లు ని శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో గ్రంధాలయ చైర్మన్ కోమటి మచ్చగిరి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు గౌడ్,మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, నాయకులు లగ్గాని యాదయ్య లు పాల్గొన్నారు.

Leave a Reply