Security Police | ఎండ్రిన్ డబ్బాతో వృద్దుడు కలకలం…

Security Police | ఎండ్రిన్ డబ్బాతో వృద్దుడు కలకలం…

Security Police | మచిలీపట్నం, ఆంధ్ర ప్రభ : మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎండ్రిన్ డబ్బా(Endrin can)తో మీ కోసం కార్యక్రమంకు వచ్చిన వృద్ధుడిని పోలీసులు అడ్డుకున్నారు.

మీ కోసం గేటు వద్ద సెక్యూరిటీ పోలీసులు తనిఖీ చేస్తుండగా ఎండ్రిన్ డబ్బా దొరకటంతో డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వృద్ధుడు తన సమస్య పై కలెక్టర్ వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాలని వృద్ధుడు భావించినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాన్ని సెక్యూరిటీ పోలీసులు(Security Police) విఫలం చేశారు.

Leave a Reply