Rebel l కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా పోటినుంచి తప్పుకున్న రెబల్

Rebel l కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా పోటినుంచి తప్పుకున్న రెబల్

Rebel l చెన్నూర్, ఆంధ్రప్రభ: చెన్నూరు మున్సిపల్ 16వ వార్డు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి తుమ్మ లక్ష్మిరమేష్ లు తను పోటినుంచి విరమించుకొని అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాధనబోయిన లావణ్య కృష్ణ కు మద్దతు తెలుపుతున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, వార్డు ప్రజలముందు ఇవ్వాళా ప్రకటించారు. అధికార కాంగ్రెస్ పార్టీ టిక్కెటు ఆశించిన లక్ష్మి రమేష్ కు టికెట్ రాకపోవడంతో ( రెబల్) ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న లక్ష్మి రమేష్ లను ఎన్నికలలో వార్డు స్థానం ఇతర అభ్యర్థులకు దక్కకుండా పార్టీ అభ్యర్థి లావణ్యక్రిష్ణ ల మధ్య పురాణం సతీష్ సయోధ్య కుదిర్చి ఏకం చేశారు.

Leave a Reply