ఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. దాయాది పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు చేపట్టింది.
Delhi | ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన రద్దు
