బాలరామ్మూర్తి కుటుంబ సభ్యులకు పీసీ చైర్మన్ పరామర్శ

కోడూరు, ఆంధ్రప్రభ : గత మూడు రోజుల కిందట ఆక్వా చెరువుల వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెందిన పేరు బోయిన బలరా మూర్తి కుటుంబ సభ్యులను తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ దేవన బోయన వెంకటేశ్వరరావు పరామర్శించారు. కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలియజేసి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నీటి సంఘాల అధ్యక్షులు గంజాల సుంద్రరావు, గంజాల బాలకృష్ణ బోయన ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply