తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి పాయల్ రాజ్ పుత్.. తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో రచ్చలేపుతుంది. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. పాయల్ తన హాట్ లుక్స్ తో మరోసారి ట్రెండ్ అవుతోంది.
పాయల్ తన బోల్డ్ & బ్యూటిఫుల్ అప్రోచ్ తో తనదైన ముద్ర వేస్తోంది. ఆమె స్టిల్స్ తో అభిమానుల గుండెల్లోనూ మంటలు పెట్టింస్తుంది. సినీ ప్రేమికులు, సోషల్ మీడియా యూజర్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
“RX100” సినిమాతో పాయల్ భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత, ఆమె కొన్ని సినిమాల్లో నటించింది, కానీ ఆమెకు ఎక్కువగా గ్లామర్ పాత్రలు వచ్చాయి. ప్రస్తుతం, పాయల్ కొన్ని తెలుగు, తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.






