Monkey Mirror | అద్దం లో చూసుకొని మురిసిపోతున్న వానరం

Monkey Mirror | అద్దం లో చూసుకొని మురిసిపోతున్న వానరం

Monkey Mirror | మంథని టౌన్ ఆంధ్రప్రభ : అందాన్ని చూసి మురిసిపోవడం ఎవరికైనా పరిపాటే. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో ఆగి ఉన్న ద్విచక్రం పైన కోతి తన అందం చూసి మురిసిపోతున్న దృశ్యాన్ని ఆంధ్రప్రభ బంధించింది. కొన్ని క్షణాల పాటు ఆ వానరం తన అందం చూసి మురిసిపోతున్న సన్నివేశాన్ని అక్కడున్న వారిని ఆకట్టుకుంది. అక్కడున్న వారంతా వింతగా చూస్తూ ఉంది పోయారు. అందం చూసి మురిసిపోయాక ఆ కోతి తన పరివారంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది.