పేదల గుడిసెలు తొలిగించ వద్దు
ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వామపక్షాల వినతి
ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాల నుండి నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు.
ఆ గుడిసెలను తొలగించవద్దని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి వినతిపత్రం సమర్పించారు.
