Medaram | జంపన్న వాగులో శివశక్తుల పూనకాలు…

Medaram | జంపన్న వాగులో శివశక్తుల పూనకాలు…

Medaram | మేడారం వాజేడు, ఆంధ్రప్రభ : మేడారం మహా జాతర ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్య స్థానాలను ఆచరిస్తున్నారు. ఈ తరుణంలో జంపన్న వాగులో స్నానాలు చేస్తున్న భక్తులకు శివశక్తులు పూనకాలు వచ్చి పల్లులను స్మరించుకుంటున్నాయి. ఆ పూన‌కాలకు భక్తులు ఆకర్షితులై తమ కోరికలు తీర్చమని వేడుకుంటున్నారు. శివశక్తుల పూనకాలతో జంపన్న వాగు మారుమోగిపోతుంది.

Medaram

Leave a Reply