Helicopter | ఏడాది తర్వాత కేసీఆర్ ఎంట్రీ

Helicopter | ఏడాది తర్వాత కేసీఆర్ ఎంట్రీ

Helicopter | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుండి హెలికాప్టర్‌లో జగిత్యాల పర్యటనకు బయలుదేరారు. దాదాపు ఏడాది కాలం తర్వాత ఆయన నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది. ‘ప్రజా ఆశీర్వాద సభ’లో పాల్గొని తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రసంగం చేయనుండటంతో రాజకీయ వర్గాల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.పార్టీ శ్రేణులు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Leave a Reply