GT vs PBKS | గుజ‌రాత్ తొలి వికెట్ డౌన్ !

అహ్మ‌దాబాద్ వేదిక‌గా పంజాబ్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో… 244 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో ఛేజింగ్ కు దిగిన గుజ‌రాత్ టైట‌న్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప‌వ‌ర్ ప్లేలో చెల‌రేగి ఆడుతున్న కెప్టెన్ గిల్ (14 బంతుల్లో 33) ని 5.5వ ఓవ‌ర్లో గ్లెన్ మాక్స్ వెల్ ఔట్ చేశాడు.

దీంతో గుజరాత్ టైటాన్స్ 6 ఓవర్లు ముగిసే సమయానికి 61 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం సాయి సుదర్శన్ (25), జోస్ బట్లర్ క్రీజులో ఉన్నారు.

Leave a Reply