Esther anil| ఈస్తర్ అనిల్ రొమాంటిక్ లుక్స్

esther anil| ఈస్తర్ అనిల్ రొమాంటిక్ లుక్స్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఎస్తర్ అనిల్ మలయాళం, తెలుగు, తమిళ చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ మరియు హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. మోహన్‌లాల్, వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ సిరీస్‌లో అనుమోల్ పాత్ర ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. దృశ్యం సినిమాలో వెంకటేష్ కూతురుగా నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
2010లో ‘నల్లవన్’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. దృశ్యం (మలయాళం/తెలుగు/తమిళ్), దృశ్యం 2, పాపనాసం మంచి గుర్తింపు వచ్చింది. ‘జోహార్’ వంటి చిత్రాలతో హీరోయిన్ పాత్రలు చేస్తున్నారు. 2016లో ఉత్తమ బాలనటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును గెలుచుకున్నారు. ప్రస్తుతం లండన్‌లో మాస్టర్స్ చదువుతూనే సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈభామ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడంతో వైరల్ గా మారాయి.
























