దమ్మపేట ఎస్సై కి ఎస్పీ ప్రశంస…

దమ్మపేట ఎస్సై కి ఎస్పీ ప్రశంస…

దమ్మపేట, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ రోహిత్ రాజుచే స్థానిక ఎస్సై బొగ్గుల సాయి కిషోర్ రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రశంసా పత్రాన్ని ఎస్ఐకి ఎస్పీ అందజేశారు.

జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా మండల వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ ఇతర కేసుల పరిష్కారంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ప్రశంస పత్రాన్ని ఎస్ఐకి అందజేశారు.

Leave a Reply