Cricket | ఈనెల 9న క్రికెట్ టోర్న మెంట్

Cricket | ఈనెల 9న క్రికెట్ టోర్న మెంట్

Cricket | ముధోల్, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ముధోల్ లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల(Secondary school) మైదానంలో ఈనెల 9 తేదీ నుండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా(media) ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు రాహుల్, గంగారెడ్డి, సునీల్, బాసీర్, రమేష్, విజయ్ లు ఇవాళ‌ తెలిపారు.

మొదటి బహుమతి రూ.30,001, రెండవ బహుమతి రూ.15,001తో పాటు షీల్డ్ ను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంట్రీ ఫీజు రూ.1500 చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 9866404276, 9866141668, 9848493481, 6303704505 నెంబర్లకు సంప్రదించాలన్నారు.

Leave a Reply