Cm-Cycle-Ride : ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. Andhra Prabha Top News

Cm-Cycle-Ride : ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. Andhra Prabha Top News

సీఎం సీబీఎన్​ సైకిల్​ సవారీ

5 కిలోమీటర్లు.. 21 నిముషాల్లో చేరిక

( ఆంధ్రప్రభ, విశాఖపట్పం బ్యూరో )

Cm-Cycle-Ride

Cm-Cycle-Ride : ఎర్రటి ఎండ.. భానుడి భగభగను తట్టుకుంటూ.. విశాఖ సాగర తీరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైకిల్​ పై సందడి చేశారు. ఉలాపంగా..
ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లల్లో రయ్​ రయ్​ న చేరుకున్నారు. విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవోటెల్ వరకు సీఎం సైకిల్ సవారి సాగింది.

Cm-Cycle-Ride

త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా నోవోటెల్ చేరుకున్నారు. సైకిల్ తొక్కుతూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం చంద్రబాబు ముందుకు సాగారు. సైకిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబు వెంట జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు.

Cm-Cycle-Ride
Cm-Cycle-Ride
Cm-Cycle-Ride
Cm-Cycle-Ride
Cm-Cycle-Ride

ALSO READ : From-June-12 : హమ్మయ్య,, ఇక కొత్త పెన్షన్లు Andhra Prabha Top News

Leave a Reply