Champions Trophy Finals | మూడో వికెట్ కోల్పోయిన కివీస్..

దుబాయ్ : చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ మూడో వికెట్ ప‌డింది. ఇండియాతో జ‌రుగుతున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ తుదిపోరులో టాస్ గెలిచి తొలుత బ్య‌టింగ్ కు దిగిన కివీస్ మూడో వికెట్ కోల్పోయింది.

వ‌న్ డౌన్ లో క్రీజులోకి వ‌చ్చిన కేన్ విలియమ్సన్ (11) కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్ లో ఔట‌య్యాడు. దీంతో కుల్దీప్ యాద‌వ్ కు రెండు వికెట్లు ద‌క్కాయి.

ప్ర‌స్తుతం క్రీజులో డారిల్ మిచెల్ (3) -టామ్ లాథ‌మ్ ఉన్నారు. న్యూజిలాండ్ 12.2 ఒవ‌ర్ల‌లో మూడు వికెట్లకు 75 ప‌రుగులు చేసింది.

Leave a Reply