Champions Trophy Finals | కివిస్ తొలి వికెట్ డౌన్..

దుబాయ్ : చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి వికెట్ ప‌డింది. ఇండియాతో జ‌రుగుతున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ తుదిపోరులో టాస్ గెలిచి తొలుత బ్య‌టింగ్ కు దిగిన కివీస్ తొలి వికెట్ కోల్పోయింది.

ఆదిలోనే ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ‌త‌గిలింది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్ లో ఓపెన‌ర్ విల్ యంగ్ (15) ఎల్బీడ‌బ్ల్యూ గా వెనుదిరిగాడు.

ఓపెనర్ విల్ యంగ్ (15)ను వరుణ్ చక్రవర్తి ఎల్బీడబ్ల్యూగా అవుట్ ఔట్ చేశాడు.

ప్ర‌స్తుతం క్రీజులో రచిన్ రవీంద్ర (34)- కేన్ విలియమ్సన్ ఉన్నార. న్యూజిలాండ్ 8 ఒవ‌ర్ల‌లో ఒక వికెట్ న‌ష్టానికి 57 ప‌రుగులు చేసింది.

Leave a Reply