తుంగ్లాంలో ఘ‌ట‌న‌..

తుంగ్లాంలో ఘ‌ట‌న‌..

విశాఖ‌ప‌ట్నం, వెబ్‌డెస్క్ : తుంగ్లాం రైల్వే బ్రిడ్జి పనులు చేస్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జ్ స్లాబ్స్ కూలిపోయిన ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయ‌ప‌డిన ఏడుగురిని కిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితులు బుధ్దిశ్వ‌ర్‌, బోస్‌, అజిత్‌, దినేష్‌, తుస‌ర్, ప్ర‌తాప్‌, ఉద‌య్‌లుగా గుర్తించారు.

Leave a Reply