బ్రహ్మాకుమారీస్‌-అర్థం చేసుకోవడము


ఎంతో మంది తమను తామే అర్థం చేసుకోరు. స్వయాన్ని కానీ, ఇతరులను కానీ అర్థం చేసుకోగలిగే ఓపిక వారిలో ఉండదు. దీనికి మనం సమయాన్ని కేటాయించాలి. ఎంతో అసహనంతో ఉంటారు కొంతమంది. అపార్థాలు కొనసాగడానికి కారణము. అప్పుడు వారి గురించి క్రొత్త క్రొత్తగా ఆలోచించడం మొదలవుతుంది ఎందుకంటే అర్థం చేసుకోవడానికి సమయమే వెచ్చించలేదు కదా!

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply