Bodhan | సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలి..

Bodhan | సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలి..

Bodhan | బోధన్ , ఆంధ్ర‌ప్ర‌భ : గ్రామ పంచాయతీ ఎన్నికలలో సమర్ధులైన వ్యక్తులను ఎన్నుకోవాల‌ని ఆరు గ్యారెంటీ పథకాల(Guarantee schemes) అమలు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. ఈ రోజు సాలూర మండలంలో అయన పర్యటించారు. గ్రామాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు సుదర్శన్ రెడ్డిని కలిసి పలు సమస్య ల పై చర్చించారు.

ఈ సంద‌ర్భంగా సుద‌ర్శ‌న‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి(village development)కి పాటు పడే వారిని ఎన్నుకోవాలని సూచించారు. ఆయ‌న‌తోపాటు కాంగ్రెస్ నాయకులు ఇల్తెపు శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్, యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్, సొక్కo రవి, చింతo సాయిలు. తదితరులు పాల్గొన్నారు.