Banjara Hills | తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే

Banjara Hills | తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Banjara Hills | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు ఇవాళ తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
