ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీ కొట్టడంతో..

ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీ కొట్టడంతో..

నిర్మల్‌ టౌన్, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద ఆదివారం అర్ధరాత్రి మంజులాపూర్ నుండి నిర్మల్ వైపు వస్తూ ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పై ఉన్న ఇద్దరి యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులలో ఒకరు మంజులాపూర్ కు చెందిన సృజన్ 33 సం.లు కాగా, మరొకరు నటరాజ్ నగర్ కు చెందిన పృధ్విరాజ్ 34 సం.లుగా గుర్తించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply