Mothkur | తుది ఓటర్ జాబితా విడుదల

Mothkur | తుది ఓటర్ జాబితా విడుదల

Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఇవాళ‌ ఓటర్ల ఫొటోతో కూడిన తుది ఓటర్ జాబితాను విడుదల చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కె సతీష్ కుమార్ తెలిపారు.12 వార్డులకు సంబంధించి వార్డుల వారీగా జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో మొత్తం 14,383 ఓటర్లకు గాను 7106 మంది పురుషులు, 7277 మంది మహిళలు ఉన్నట్లు కమిషనర్ తెలిపారు.

Leave a Reply