TTD | టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా

TTD | టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా
TTD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి, టీటీడీ ఛైర్మన్‌కు రాజీనామా లేఖ పంపిన ఆయన, మీడియా కథనాలకు కలత చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ రాజీనామా టీటీడీ బోర్డు, రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
