Elephant terror | ఏనుగు బీభత్సం.. ఆరుగురు మృతి

Elephant terror | ఏనుగు బీభత్సం.. ఆరుగురు మృతి

Elephant terror | జార్ఖండ్, ఆంధ్రప్రభ : ఏనుగు బీభ‌త్సం సృష్టించ‌డంతో ఆరుగురు మృతి చెందిన ఘ‌ట‌న జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలోని సింగ్ భూమ్ జిల్లాలో చోటుచేసుకుంది. రెండు చోట్ల ఏనుగు దాడి (Elephant attack) లో ఆరుగురు మృతిచెందారు (Six died) . మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారున్నారు.

Leave a Reply