Nakrekal | శివ భక్తమండలి ఆధ్వర్యంలో సన్మానం

Nakrekal | శివ భక్తమండలి ఆధ్వర్యంలో సన్మానం

Nakrekal | నకిరేకల్, ఆంధ్ర ప్రభ : వివిధ గ్రామాల నుండి సర్పంచ్ లుగా, ఉప సర్పంచ్ లుగా, వార్డ్ సభ్యులుగా పోటీ చేసి విజయం సాధించిన శివ మాలధారణ వేసిన శివ భక్తులను ఈ రోజు నకిరేకల్ పట్టణంలోని వినాయక బ్యాంకెట్ హాల్ లో శివ భక్త మండలి కమిటీ నకిరేకల్ అధ్యక్షుడు కొండ జానయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కట్టగూరు వెంకన్న గౌడ్, కొండ వెంకన్న గౌడ్ , ముత్యాల బిక్షం గౌడ్, గండమళ్ళ రామకృష్ణ, పెద్ది చంద్రయ్య గౌడ్, గుడుగుంట్ల సైదులు గౌడ్, పాలడుగు వెంకన్న, పల్స శ్రీను గౌడ్, కమ్మoపాటి యాదగిరి గౌడ్, మామిడికాయల నాగయ్య, దేశగాని వేణు, సమ్మెట సోమయ్య గౌడ్, పోగుల శ్రీ రామ్ గౌడ్, సుద్దాల వంశీకృష్ణ , గుండ్లపల్లి రవి, చౌగోని ఆంజనేయులు గౌడ్, కక్కిరేణి శివ గౌడ్, పెద్ది విజయ్ కుమార్ గౌడ్, వల్లపు పిచ్చయ్య, సామల వెంకట రమణ, సామ శ్రీనివాస్ రెడ్డి, పున్న తిరుమలేశ్, ధర్మశెట్టి శంకరప్ప, గడ్డం కృష్ణ, గద్దపాటి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply