Veterinary medicine | ఉచిత న‌ట్ట‌ల నివార‌ణ కార్య‌క్ర‌మం…

Veterinary medicine | ఉచిత న‌ట్ట‌ల నివార‌ణ కార్య‌క్ర‌మం…

Veterinary medicine | పెద్దమందడి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని అమ్మపల్లి గ్రామంలో ఈ రోజు పశు వైద్యల(Veterinary medicine) ఆధ్వ‌ర్యంలో గొర్రెలకు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ గౌండి మాధవి వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గౌని మాధవి మాట్లాడుతూ.. గొర్రెల కాపరులు ఉచిత నట్టల నివారణ(free flea prevention) మందులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్, బాలు, పశువైద్య అధికారులు శ్యాంసుందర్, వెంకటేష్, రాజేష్, నరసింహ, గ్రామ నాయకులు ముంచల్రా వెంకటేష్, ముంచర్ల శివ, వెంకటయ్య, బక్కన్న, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply