CMRF | చెక్కుల పంపిణీ

CMRF | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామ పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను శుక్రవారం గ్రామ ఉపసర్పంచ్ కుంట రమేష్, నాయకులతో కలిసి లబ్దిదారులు బాణావత్ సరిత, గుగులోత్ జానకి, చింతకుంట లక్ష్మి, కొట్టూరు స్ఫూర్తిలకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు వార్డ్ సభ్యులు షఫీ, సంతోష్ డాక్టర్, బుమేష్, బాలరాజు ఎల్లయ్య, నారాయణ బాబురావ్, కాంగ్రెస్ నాయకులు, చాకలి గంగాధర్, పల్లికొండ నరేందర్, ఎర్రన్న రాజన్న దర్శింగ్ సత్యం, కంటమ్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
