Gift | లోకేష్ క్రిస్మస్ గిఫ్ట్‌..

Gift | లోకేష్ క్రిస్మస్ గిఫ్ట్‌..

  • పాస్టర్లకు నూతన వస్త్రాల పంపిణీ

Gift | మంగళగిరి, ఆంధ్ర‌ప్ర‌భ : క్రిస్మస్‌ను పురస్కరించుకొని పాస్టర్లకు మంత్రి నారా లోకేష్ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. గత అరేళ్ళు గా పాస్టర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది మంగళగిరి నియోజకవర్గం వ్యాప్తంగా మంత్రి నారా లోకేష్ సొంత ఖర్చులతో 750 మంది పాస్టర్ల దంపతులకు నూతన వస్త్రాలు పంపించారు. వాటిని మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో స్థానిక నాయకులు పాస్టర్లకు అందజేశారు. ఈ సందర్భంగా వారు లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Gift

Leave a Reply