Danam | దానం నాగేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Danam | దానం నాగేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే..
దానం నాగేంద‌ర్


Danam | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ (MLA Danam Nagender) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తానే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాన‌న్నారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని అన్నారు. జీహెచ్ఎంసీ (GHMC) లో కాంగ్రెస్ పార్టీని గెలిపించ‌బోతున్నామ‌న్నారు. జీహెచ్ఎంసీలో ఎంఐఎంతో క‌లిసి 300 సీట్లు గెలుస్తామ‌న్నారు.

Leave a Reply