41 votes | బండ రమ విజయ్ రెడ్డి విజయం

41 votes | బండ రమ విజయ్ రెడ్డి విజయం

41 votes | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండ రమ విజయ్ రెడ్డి 41 ఓట్ల(41 votes) మెజార్టీతో సమీప బీఆర్ ఎస్ అభ్యర్థి గిరగాని ఉమా శ్రీనివాస్ పై గెలుపొందారు. గతంలో సైతం గ్రామ సర్పంచ్ గా బండ రమ పని చేశారు.

Leave a Reply