Raghavendar Reddy | ఓటు మన హక్కు Praneeth Kumar December 14, 2025 prabhanews.com Raghavendar Reddy | ఓటు మన హక్కుRaghavendar Reddy | యాదాద్రి, ఆంధ్రప్రభ : భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి జక్క రాఘవేందర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.