SWARUPA | ధర్మసాగర్ అభివృద్ధికి కృషి చేస్తా..

SWARUPA | ధర్మసాగర్ అభివృద్ధికి కృషి చేస్తా..

సర్పంచ్ అభ్యర్థి బొడ్డు స్వరూప..


SWARUPA |
ధర్మసాగర్, ఆంధ్రప్రభ : ధర్మసాగర్ గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి బొడ్డు స్వరూప అన్నారు. ధర్మసాగర్ గ్రామంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన బొడ్డు స్వరూప ప్రభుదాస్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది ఆదర్శ గ్రామంగా మార్చుతానని ఓటర్లకు హామీఇచ్చారు. అభివృద్ధి పరిచే వారికి ధర్మసాగర్ ప్రజలు పట్టం కట్టాలని సర్పంచ్ అభ్యర్థి కోరారు. టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి సర్పంచ్ గా ఎన్నుకోవాలని ప్రచారం నిర్వహించారు.

Leave a Reply