Under 17 Rugby | జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు..

Under 17 Rugby | జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు..

Rugby | గన్నవరం, ఆంధ్రప్రభ : నెల్లూరు జిల్లా పొదలకూరులో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్ 17 బాలికల రగ్బీ పోటీలలో చింతల స్వప్న కుమారి ప్రతిభ కనబరిచింది. ఈ విద్యార్ధినీ వీరపనేనిగూడెం జడ్పీ హైస్కూల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. డిసెంబర్ 2వ వారంలో భువనేశ్వర్లో జరగనున్న స్కూల్ గేమ్స్ అండర్ 17 రగ్బీ పోటీలలో పాల్గొననుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుడు తెలియజేశారు.
