Cyclone | నష్టపోతున్న రైతాంగం..

Cyclone | నష్టపోతున్న రైతాంగం..

Cyclone | కృష్ణా జిల్లా, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను సృష్టించిన భయమో లేక తరుముకొస్తున్న మరో తుఫాను భయమో తెలియదు గాని కృష్ణాజిల్లా రైతుల తొందరపాటు చర్యలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పక్వానికి రాని వరి పంటను కోసి కొనుగోలు కేంద్రాలకు అమ్ముతుండటంతో గిట్టుబాటు ధర రాక రైతులు Former నష్టపోతున్నారు. పక్వానికి రాని ధాన్యాన్ని విక్రయించడంతో తాలు, తప్పే వస్తున్నాయని పక్వానికి వచ్చిన వెంటనే కోయాలని అధికారులు రైతులకు సూచించారు