Election | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్, కలెక్టర్…

Election | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్, కలెక్టర్…

Election | నార్కట్ పల్లి, ఆంధ్రప్రభ : స్థానిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అబ్జర్వర్(Election Observer), కొర్ర లక్ష్మి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ రోజు నార్కట్ పల్లి(Narcut Palli) గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ క్ల‌స్ల‌ర్ల‌ను పరిశీలించి, సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు.