HYD | ఈ ఏరియాలో క‌రెంట్ క‌ట్ !!

HYD | ఈ ఏరియాలో క‌రెంట్ క‌ట్ !!

మియాపూర్‌, (ఆంధ్రప్రభ) మియాపూర్‌ సబ్‌స్టేషన్‌ పరిదిలో విద్యుత్‌ మరమ్మత్తుల కార ణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని ఎఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందులో బాగంగా బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వర కు జనప్రియవెస్టుసిటీ, నైలా అపార్టుమెంట్‌, జెపినగర్‌, హెచ్‌ఎంటి స్వర్ణపురికాలనీ మొదలగు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఎఈ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.