Congress | ప్రజలకు చేరువ అయ్యేలా..

Congress | ప్రజలకు చేరువ అయ్యేలా..

Congress, చెన్నూర్, ఆంధ్రప్రభ : నూతనంగా ఎంపికైన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డిని చెన్నూరు నియోజక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు ఖలీల్, సలీం, తదితరులు శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ అయ్యేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, మరికొద్ది రోజుల్లో జరుగనున్న స్థానిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయానికి తోడ్పాడాలని సూచించారు.

Leave a Reply