Telangana | కాంగ్రెస్ గెలుపు పై హర్షం

Telangana | కాంగ్రెస్ గెలుపు పై హర్షం
Telangana | తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav) గెలుపు పై ఏఎంసీ వైస్ చైర్మన్ జక్కుల రాజారెడ్డి(Jakkula Raja Reddy) హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పాలన బాగుండడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టారని అన్నారు. నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ.. భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
